What are you?
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.
Search
 
 

Display results as :
 


Rechercher Advanced Search

Latest topics
» ఇప్పుడు
నమస్కారం EmptyThu Oct 16, 2008 7:38 am by Admin

» నమస్కారం
నమస్కారం EmptyWed Oct 08, 2008 11:50 pm by Admin

» Anti virus linksమీ తెలుగు ఫోరం
నమస్కారం EmptyFri Oct 03, 2008 8:04 pm by Admin

» aaమీ తెలుగు ఫోరం
నమస్కారం EmptyFri Oct 03, 2008 8:03 pm by Admin

» మీ తెలుగు ఫోరం
నమస్కారం EmptyFri Oct 03, 2008 8:03 pm by Admin

» More...........
నమస్కారం EmptyTue Sep 16, 2008 7:12 pm by Admin

» Top AntiVirus
నమస్కారం EmptyTue Sep 16, 2008 5:11 pm by Admin

» List of web Browsers
నమస్కారం EmptyThu Sep 04, 2008 9:38 am by rajvk

» Int . to Job Sites
నమస్కారం EmptyThu Sep 04, 2008 9:35 am by rajvk

Navigation
 Portal
 Index
 Memberlist
 Profile
 FAQ
 Search
Affiliates
free forum
 


RSS feeds


Yahoo! 
MSN 
AOL 
Netvibes 
Bloglines 



నమస్కారం

Go down

నమస్కారం Empty నమస్కారం

Post  Admin Wed Oct 08, 2008 11:50 pm

నమస్కారం అన్డి ,మీకు ఎప్పుడైనా తెలుగు లొ ఒక ఫొరమ్ ఉన్డాలి అనిపించినదా .అటులైనచో ,ఈ ఫొరమ్ మీ కోసం. సెల్యులార్ ఫోన్ ,ఇన్టర్నెట్ ఇన్కా సాట్ వేరె రివ్యూలు మరియు ఇన్కా మీరు కోరినవి ఎన్నో .
మీరు మీ కోసమ్ ఒక కమ్యునిటీ ను ఏర్పరచు కోవచ్చు. ఒక వేల మీ బుర్ర ను తెలివిగా ఉపయొగించి ఈ ఫొరమ్ లొ మీకు కావలసిన మార్పులు లేక మీకు కావలసిన విధంగాను మోదరేట్ చేయవచ్చు.


సెల్ స్పాట్
వెబ్ స్పాత్
సాట్ వేర్
టుదే ఇన్ ఒఅరుమ్
యూ స్పాట్


చిలిపి ఊహలు
సరదా కబుర్లు
మీ నేస్తమ్
మీ మధుర గ్నాపకమ్
మీ ప్రస్న - అన్దరి జవాబు
మీ సమస్య -పరిష్కారమ్


-నియమాలు

౧౩ సంవత్సరము పై బడిన వారెవరైన ఎవరైనా చేరవచ్చును
ఇన్దులోని సమాచారమును దొంగిలించవద్దు
కాపి రైటెద్ మరియు ప్రైవెసి సమాచారమును ఇక్కడ ఉంచరాదు.

మీకు కావలసిన సమాచారమును నిమిషముల మీద స్వీకరించన్డి మరియు మీకు తెలిసిన దానిని నలుగురితో పంచుకోండి
మా వద్దనున్న దాటాబేస్ ద్వారా మీకు కావలసిన సమాచారమును నిమిశాలలో పొందండి.
కొత్త స్నేహితులను పరిచేయము చేసుకొగలరు .ఇవి కాక ఇంకో అద్భుతమైన సేవను ఇంకొద్ది రోజులలో పరిచేయము చేయుచున్నాము అంత వరకు అది ఏమిటో ఊహించి చెప్పండి.

ఎక్కడి కైనా ఏ క్లైంట్ కైనా ఈ-మేయిల్ పంపవచ్చు.
అన్ని సర్వీస్ లు ఒక చోట.
ఈమేయిల్ సర్వీస్
సర్చ్ ఇన్జిన్
జాబ్ సైట్
పాఠశాలల మరియు కళాశాలల సమాచారము.
యూనివర్సిటీ లు
సైట్స్
సాత్ వేర్లు
సెల్స్ మొబైల్ నెట్వర్క్స్
దిశ్ టివి
నిపుణులు

గెలుపు

ఇంకా ఏం కావాలి?

Admin
Admin

Posts : 20
Join date : 2008-08-27

https://whatareyou.board-directory.net

Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum